బాలకృష్ణ ఒక్క మగాడు పక్కా
స్పాట్‌న్యూస్ 28-05-2005 హోంపేజి
హైదరాబాద్:వేగంగా కారు నడిపి, ఇద్దరినిగాయపరిచిన చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ తేజపై బంజారాహిల్స్ పోలీసులుశనివారం ఉదయం అరెస్టు చేసి,తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. రామ్‌చరణ్‌నల్లటి హోండాకారును డ్రైవ్ చేస్తూబంజారాహిల్స్‌లోని బసవరామ తారకంఆస్పత్రి వద్ద సైకిల్ మీద వెళ్తున్నఇద్దరిని ఢీకొట్టాడు. మొదట షాక్ తిన్నరామ్ చరణ్ తర్వాత తేరుకుని,గాయపడిన వారిని స్వయంగా అపోలో ఆస్పత్రిలోచేర్పించాడు. గాయపడినఇద్దరికి ప్రాణాపాయం లేదని చెబుతున్నప్పటికీ ఒకరి పరిస్ధితివిషమంగా ఉందని తెలిసింది. ఈ విషయంతెలుసుకుని చిరంజీవి బంధు మిత్రులు ఆస్పత్రికి చేరుకున్నారు.చిరంజీవి కుమారుడని తాము మెతకగావ్యవహరించలేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని బంజారాహిల్స్‌ఎసిపి చెప్పారు.


Click it and Unblock the Notifications











