నరసింహుడి సేవలో నరసింహనాయుడు

ఆ తర్వాత ...అంతర్వేదినుంచి పుల్లేటికుర్రు వెళ్లి అక్కడి రామలింగ చౌడేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడినుంచి రాజమండ్రికి వచ్చి తన బంధువు, స్నేహితుడైన అల్లూరి ప్రసాద్ ఇంట్లో రాత్రివరకు గడిపారు. అనంతరం అక్కడి వారి గౌరవ వీడ్కోలు తీసుకుని గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు వచ్చారు. ఈ కార్యకమంలో పలువురు తెలుగుదేశం నాయకులు, బాలకృష్ణ అభిమానులు పాలు పంచుకున్నారు. అక్కడ కలిసిన మీడియా వారితో తాను కేవలం దైవ కార్యక్రమాల కోసమే వచ్చాననీ, రాజకీయాల గురించి మాట్లాడననీ తెలిపారు. మరో ప్రక్క పౌరాణిక చిత్రం 'పాండురంగడు' రిలీజు సమయంలో ఈ విష్ణు దేవాలయాల సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.


Click it and Unblock the Notifications











