మలేషియాలో నట సింహా బాలయ్యకు ఘన సన్మానం...
నందమూరి అందగాడు..నటసింహం నందమూరి బాలకృష్ణకు వచ్చేనెల ఎనిమిదవ తేదిన మలేషియాలో సన్మానం జరగనుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు బాలకృష్ణ అందించిన సేవకు గాను తెలుగు అసోసియేషన్ వారు ఈ సన్మానం చెయ్యబోతున్నారు. అక్టోబర్ 8న ఈ సన్మానాన్ని స్వీకరించడానికి అక్టోబర్ 6న బాలయ్య మలేషియా వెళ్తున్నారు. అక్కడి నుంచి వచ్చాక అక్టోబర్ 11 నుంచి 'పరమవీర చక్ర' చిత్ర షూటింగ్ కులుమనాలిలో పాల్గొననున్నాడని సమాచారం.
బాలకృష్ణ సన్మానం మలేషియా పరమవీర చక్ర కులుమానాలి షీలా నేహాదూపియా అమీషా పటేల్ balakrishna felicitated malaysia paramaveera chakra sheela neha dhupia amisha patel


Click it and Unblock the Notifications