twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య భీష్మ ఎప్పుడంటే..

    By Staff
    |

    బాలకృష్ణ, రమేష్ వర్మ కాంబినేషన్లో రూపొందనున్న భీష్మ చిత్రం జూన్ ఇరవై తొమ్మిది నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం కమర్షియల్ గా మంచి బ్రేక్ నిస్తుందని భావిస్తున్నారు. ఇంతకుముందు రమేష్ వర్మ రూపొందించిన రైడ్ చిత్రం మంచి టాక్ తో ముందుకెళ్ళటంతో బెల్లంకొండ ఈ చిత్రాన్ని మంచి బడ్జెట్ తో నిర్మించటానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసుకుని ప్రి ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది. బాలయ్య ఇమేజ్ కి తగ్గకుండా ఓ విభిన్నమైన కథతో వస్తున్నామని రమేష్ వర్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ..మరో దర్శకుడు బోయపాటి శ్రీనుతో పనిచేస్తున్నారు. బోయపాటి గతంలో రవితేజతో భద్ర, వెంకటేష్ తో తులసి చిత్రాలు రూపొందించారు. లాంగ్ గ్యాప్ తో బోయపాటి ఈ చిత్రం రూపొందించటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక బాలయ్య సైతం మిత్రుడు ఆసించిన స్ధాయిలో విజయం సాధించకపోవటంతో ఈ కొత్త ప్రాజెక్టులతో హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X