బాలయ్యని బాబు నిలదీసారా?

అలాగే సినిమా గ్లామర్‌కు ఓట్లు పడవని రంగారెడ్డి జిల్లాలో చైతన్య యాత్రల్లో బాబు చేసిన వ్యాఖ్యలు కూడా బాలయ్య చర్చకు వచ్చినట్లు తెలిస్తోంది. అయితే ఉభయులు వీటన్నిటినీ సవరించుకుని ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఏం చేయాలనే విషయం గురించి ఉభయులూ మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకే బాలయ్య బాబు వద్దకు వచ్చారని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ,ప్రియమణి కాంబినేషన్ లో రాజమౌళి శిష్యుడు మహదేవన్ సినిమా రూపొందిస్తున్నారు. ఇక బాలయ్య సినిమా వాడు కావటంతో సినీ వర్గాల్లో ఈ టాపిక్ హాట్ గా మారింది.


Click it and Unblock the Notifications











