చంద్రబాబుకు బాలకృష్ణ హామీ

By Staff

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి మే 28. ఆ వేడుకలను నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, తారకరత్నలు తో కలిపి నిఘనంగా జరుపటానికి రెడీ అవుతున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఈ హీరోలంతా టిడిపి ప్రధాన కార్యాలయానికి రానున్నారు. అక్కడ నందమూరి అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుతారు. ఈ మేరకు తన వియ్యంకుడు చంద్రబాబుకు బాలకృష్ణ హామీ ఇచ్చారు.

అలాగే ఎన్టీఆర్ జయంతిని టిడిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ జరుపుతాయి. నిజానికి ఆ సమయానికి టిడిపి మహానాడును జరుపాల్సి వుంది. ఉప ఎన్నికల కారణంగా అది వాయిదా పడింది. చంద్రబాబునాయుడు 'మీ కోసం' రథం ఆ సమయానికి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఉంటుంది. అందుకని ఆయన, పార్టీ సీనియర్లు, హరికృష్ణ జగ్గయ్యపేటలోనే ఎన్టీఆర్ జయంతిని జరుపుతారు. ఈ కార్యక్రమం నిమిత్తం మే 28న ఎన్టీఆర్ భవన్‌కు అభిమానులు వేలాదిగా తరలివచ్చే అవకాశముంది.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X