మోహన్ బాబుకు పాత పాటలంటే నచ్చవు..కొత్త పాటలంటే ఆయనకు చాలా ఇష్టం...అలాంటి ఆయనను ఆయన కొడుకులు విష్ణు బాబు, మనోజ్ లు దారిలో పెడుతున్నారు..మంచి పాటలతో కృష్ణార్జున సినిమా విడుదల అవనుండడమే ఇందుకు సాక్ష్యం...అన్నారు బాలకృష్ణ. కృష్ణార్జున ఆడియో విడుదల కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బాలకృష్ణ ఉషారుగా మాట్లాడారు. మోహన్ బాబుకు చురక అంటించాడు. నవ్వులు పూయించాడు.
Story first published: Saturday, July 18, 2026, 23:19 [IST]