సెక్సీ హీరోయిన్ తో బాలకృష్ణ స్టెప్పులే స్టెప్పులు....
నటసింహా బాలకృష్ణ హీరోగా దర్శకరత్న డా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మిస్తున్న 'పరమవీర చక్ర" చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బాలకృష్ణ, సెక్సీ హీరోయిన్ నేహా ధూపియాలపై ఈ పాట చిత్రీకరణ భారీ సెట్ లో జరుగుతోంది. సింహా సాధించిన హిట్ తర్వాత ఎంతో ఉత్సాహంగా వున్న బాలకృష్ణ మరింత ఉత్సాహంగా నేహాతో స్టెప్పులు వేస్తున్నాడు. దాసరితో ఫస్ట్ టైమ్ వర్క్ చేస్తున్న బాలయ్య ఈ చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తనికి ఓ స్పెషల్ మూవీ అవుతుందని బాలకృష్ణ ఎంతో కాన్సిడెన్స్ తో వున్నాడు.
బాలకృష్ణ పరమవీర చక్ర నేహా దూపియా అమీషా పటేల్ షీలా దాసరి నారాయణ రావు balakrishna parama veera chakra neha dhupia amisha patel sheela dasari narayana rao


Click it and Unblock the Notifications