twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య కూతురుకి అమెరికన్..

    By Staff
    |

    చంద్రబాబు కోడలు, బాలకృష్ణ కూతురు అయిన నందమూరి బ్రహ్మణికి అమెరికాలో డిగ్రీ ప్రధానోత్సవం జరగనుంది. నారా లోకేష్ తో వివాహం అనంతరం ఆమె అమెరికాలో విధ్యాబ్యాసం కొనసాగించి..పూర్తి చేసింది. దాంతో ఆమె చదువుకున్న యూనివర్శిటీ నుండి డిగ్రీ పట్టా పొందనుంది. ఆ స్నాతకోత్సవానికి ఆమె తన తల్లితండ్రులను అత్తమామలను ఆహ్వానించిందని సమాచారం. సాధారణంగా అక్కడ డిగ్రీ పూర్తిచేసిన వారు తమ తల్లితండ్రులను ప్రధానోత్సవం రోజుకు ఆహ్వానిస్తూంటారు. ఆ రోజును చాలా విలువైనదిగా భావిస్తూంటారు. బ్రహ్మణి కూడా అలానే భావించి తమ వారిని పిలించింది. తన ఆనందాన్ని తన వారితో పంచుకోవటానికి రెడీ అవుతోంది. ఇందునిమిత్తం బాలయ్య, బాబు ఫ్యామిలీలు ఈ నెల పదకొండున అమెరికా వెళ్ళే అవకాశముందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి బాలకృష్ణ చాలా ఆనందంగా ఇక్కడ తన సన్నిహితులకు పార్టీ ఇచ్చారని సమాచారం. కంగ్రాట్స్ బ్రహ్మణి..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X