బాలయ్య ఫాన్ సూసైడ్ ప్రయత్నం

దాంతో తన అభిమాన నటుడు బాలకృష్ణను కలిసి, మాట్లాడే అవకాశం దొరకనందుకు తీవ్ర మనస్తాపం చెందిన అతను శనివారం ఓ సీసా పెట్రోల్‌తో సహా బాలకృష్ణ ఇంటికి వచ్చాడు. ఒంటిపై పెట్రోలు పోసుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు సీసాను లాక్కొని పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని అక్కడనుంచి పోలీసులు తీసుకెళ్ళిపోయారు కానీ మీడియాలో న్యూస్ గా రావటంతో అంతా ఈ విషయంపై అంతటా చర్చగా మారింది.
టైముకు వేరే వారు చూసి తప్పించారు కానీ ఆ అభిమాని తగలపెట్టుకుని ఉంటే పరిస్ధితి ఏమిటి అనేది కొందరు హీరోలు ఆలోచనలో పడుతున్నారు. తమకు కూడా ఇటువంటి పరిస్ధితి వస్తే ఏమిటన్నది వారు చర్చిస్తున్నారు. అభిమానం ముదిరి ప్రాణాలు తీసుకునేదాకా వస్తే కష్టమే కదా...వారే కాక,ఆ హీరోలకు సమస్యే కదా..అభిమానులు ఆలోచించాలి.


Click it and Unblock the Notifications











