బాలయ్య టైటిల్ అదా?

విజయోంద్ర ప్రసాద్ అందించిన ఆ కథలో నవరసాలుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్య సినిమాలూ అన్ని వర్గాలుకూ ముఖ్యంగా ఫ్యామిలిలకు ఎలా నచ్చేదో ఇప్పుడూ అటువంటి అధ్బుతమే జరుగుతుందని భావిస్తున్నారు. ఏప్రియల్ రెండవ వారంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఆడియో రిలీజ్ మార్చి మొదటి వారంలో జరుగుతుంది. ఇక పాండురంగడు అనంతరం రిలీజవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. బెస్టా ఆఫ్ లక్ బాలయ్య


Click it and Unblock the Notifications











