»   »  మనవడి బర్త్ డే పార్టీలో బాలయ్య గోలగోల, మోక్షజ్ఞ కూడా (ఫోటోస్)

మనవడి బర్త్ డే పార్టీలో బాలయ్య గోలగోల, మోక్షజ్ఞ కూడా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలయ్య మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణి, అల్లుడు లోకేష్ కుమారుడైన దేవాన్ష్ 2015 మార్చి 21న జన్మించిన సంగతి తెలిసిందే. మనవడి తొలి పుట్టినరోజు వేడుకలో బాలయ్య సందడిగా కనిపించాడు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా ఈ పార్టీలో సందడి చేసాడు,

ఆ సినిమాలో నాతో మోక్షజ్ఞ కూడా నటిస్తున్నాడు: బాలయ్య

నారా దేవాన్ష్ తో ఆడుకునే సమయంలో బాలయ్య చిన్న పిల్లాడిలా మారిపోతారట. ఇద్దరూ కలిస్తే ఇంట్లో గోల గోలగా ఉంటుందట. అందుకే ఇంట్లో బాలయ్యను అంతా గోల తాతయ్య అని పిలుస్తారట. గతంలో బాలయ్యతో పాటు బ్రహ్మాణి ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని వెల్లడించారు.

ఎన్టీఆర్ కు పోటీ?: మోక్షజ్ఞ లేటెస్ట్ ఫొటోలు చూసి చెప్పండి

తాజాగా మనవడి పుట్టినరోజు వేడుకలో బాలయ్య గోల చేసారు. అభిమానులు, సన్నిహితులతో కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేసారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్..

ఫస్ట్ బర్త్ డే

ఫస్ట్ బర్త్ డే


బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణి, అల్లుడు లోకేష్ కుమారుడైన దేవాన్ష్ 2015 మార్చి 21న జన్మించిన సంగతి తెలిసిందే.

బాలయ్య సందడి

బాలయ్య సందడి


మనవడి పుట్టినరోజు వేడుకలో బాలయ్య సందడి.

మోక్షజ్ఞ

మోక్షజ్ఞ


తన మేనల్లుడి పుట్టినరోజు వేడుకలో మోక్షజ్ఞ

గోలతాతయ్య

గోలతాతయ్య


నారా దేవాన్ష్ తో ఆడుకునే సమయంలో బాలయ్య చిన్న పిల్లాడిలా మారిపోతారట. ఇద్దరూ కలిస్తే ఇంట్లో గోల గోలగా ఉంటుందట. అందుకే ఇంట్లో బాలయ్యను అంతా గోల తాతయ్య అని పిలుస్తారట.

మోక్షజ్ఞ

మోక్షజ్ఞ


ప్రస్తుతం మోక్షజ్ఞ చదువు మీదనే దృష్టి పెట్టాడు. త్వరలో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

 బర్త్ డే సందర్భంగా మనవడితో చంద్రబాబు సెల్ఫీ..

బర్త్ డే సందర్భంగా మనవడితో చంద్రబాబు సెల్ఫీ..

బర్త్ డే సందర్భంగా మనవడితో చంద్రబాబు సెల్ఫీ..

English summary
Balakrishna grandson Nara Devansh birthday celebrations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu