డైలమాలో బాలయ్య?

అయితే ఇప్పటికే బోయపాటి సినిమాకు, బెల్లంకొండ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అవి పూర్తయ్యే సరికే చాలా సమయం పడుతుందని బాలకృష్ణ చెప్పారుట. అంతేగాక మిత్రుడు సైతం భాక్సాఫీస్ వద్ద చతికిలపడటంతో తాను హిట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని శ్రేయాభిలాషులు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ బాలయ్య తమ పార్టీ మీటింగ్ లకు అటెండవుతూంటే మళ్ళీ తెలుగుదేశం పుంజుకుంటుందని, పెద్ద ఎన్టీఆర్ అబిమానులు పార్టీ వెన్నంటే ఉంటారని చంద్రబాబుకు పార్టీ సభ్యులు చెప్తున్నారు. ఈ స్ధితిలో బాలయ్య చాలా సందిగ్ధంలో ఉన్నారని చెప్పుతున్నారు.
balakrishna chandrababu tdp politics nara lokesh boyapati bellamkonda mithrudu తెలుగుదేశం బాలకృష్ణ చంద్రబాబు బోయపాటి బెల్లంకొండ


Click it and Unblock the Notifications