ఎన్టీఆర్ పొందని విజయం నేను పొందుతాను: బాలకృష్ణ
బాలకృష్ణ కొన్నేళ్ల క్రితం పౌరాణికాలను మాగుమ్మందాటి పోనియ్యం. మాతండ్రి ఎన్టీఆర్ పౌరాణికాల్లో వేయని పాత్రలేదని చెప్పారు. నర్తనశాల చిత్రంలో తాను ఐదువేశాలు శ్రీకృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, కీచకుడు, దుర్యోదనుడు వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. లోగడ ఒకసారి కొంతపార్టు తీసి ఆపేసారు. ఇప్పుడు తిరిగి తీయనున్నట్టు ప్రకటించారు. ద్రౌపదిగా సౌందర్య స్థానంలో స్నేహా లేద నయనతారను వేయాలనుకంటున్నారు. చిత్రం త్వరితంగా తానే దర్శకుడుగా తీసి తెలుగు ప్రజలముందుంచాలనే ఆశపడుతున్నారు. అందుకు ఆయన రెండో ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ విరాటపర్వం పేరిట ఐదువేషాలతో తీసారు. కానీ, చిత్రం ఆశించినంత హిట్ కాలేదు. దాన్నే బాలకృష్ణ తీసి తండ్రి పొందలేని విజయాన్ని వరించాలనే ఆశలో ఉన్నారు.
balakrishna ntr narthanasala nayantara sneha soundarya బాలకృష్ణ ఎన్టీఆర్ నర్తనశాల నయనతార స్నేహా సౌందర్య


Click it and Unblock the Notifications