బాలయ్య కష్టపడ్డ వేళ

అలాగే దర్శకుడు మహదేవ్ మాట్లాడుతూ..కేవలం ఇరవై మూడు నిమిషాలపాటు నేను చెప్పిన కథ విని నమ్మకంతో నాకు తొలి అవకాశాన్నిచ్చిన బాలకృష్ణకు కృతజ్ఞతలు. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ నాకు సహకరించారు. సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ బాలయ్య కథానాయకుడిగా మంచి ఊపుతో ఉన్న సమయంలోనూ మా సంస్థలో చేశారు. ఆయనతో చేసిన అన్ని సినిమాలూ ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియమణి, బాలయ్య, దీపక్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
balakrishna mithrudu priyamani krishnaprasad mahadev మిత్రుడు బాలకృష్ణ శివలెంక కృష్ణప్రసాద్ మహదేవ్


Click it and Unblock the Notifications