twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య చిన్ననాటి జ్ఞాపకాలు... (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మాదాపూర్‌లోని అప్పయ్య సొసైటీలో కొత్తగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ స్పోర్ట్స్, ఫుడ్ కోర్టులను ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రికెట్ ఆడి సందడి చేసారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

    స్ట్రీట్ స్పోర్ట్స్ వారు రొటీన్ ఆటలను డిఫరెంటుగా ప్రజెంట్ చేయడం బాగా నచ్చిందన్నారు. చిన్నపుడు నేను కూడా స్పోర్ట్స్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని, ఆటలు బాగా ఆడేవాడిని, లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో చదువుతున్నప్పుడు వాలీబాల్ టీమ్ కెప్టెన్ గా ఉన్నాను అంటూ బాలయ్య అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నా.

    Also Read: బాలయ్య..బూతుల వీరంగం.(వీడియో)

    దీంతో పాటు కాలేజీ రోజుల్లో క్రికెట్, కబడ్డీ బాగా ఆడేవాడినని, కబడ్డీ జట్టుకు నేనే కెప్టెన్, టేబుల్ టెన్నిస్ క్రీడ కూడా చాలా ఇష్టంగా ఆడతాను. షూటింగ్ కు వెళ్లేటప్పుడు క్రికెట్ కిట్ తన వెంట తీసుకువెళతానని, సమయం దొరికినప్పుడు షూటింగ్ సమయంలో ఆటలు ఆడతాను అన్నారు బాలయ్య. స్లైడ్ షోలో ఫోటోస్....

    ది స్ట్రీట్ స్పోర్ట్స్

    ది స్ట్రీట్ స్పోర్ట్స్

    మాదాపూర్‌లోని అప్పయ్య సొసైటీలో కొత్తగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ స్పోర్ట్స్, ఫుడ్ కోర్టులను ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.

    జ్ఞాపకాలు

    జ్ఞాపకాలు

    స్ట్రీట్ స్పోర్ట్స్ వద్ద క్రికెట్ ఆడి సందడి చేసిన బాలయ్య అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

    డిపరెంటుగా

    డిపరెంటుగా

    స్ట్రీట్ స్పోర్ట్స్ వారు రొటీన్ ఆటలను డిఫరెంటుగా ప్రజెంట్ చేయడం బాగా నచ్చిందన్నారు బాలయ్య

    బాలయ్య కు ఇష్టమైన స్పోర్ట్స్

    బాలయ్య కు ఇష్టమైన స్పోర్ట్స్

    కాలేజీ రోజుల్లో క్రికెట్, కబడ్డీ బాగా ఆడేవాడినని, కబడ్డీ జట్టుకు నేనే కెప్టెన్, టేబుల్ టెన్నిస్ క్రీడ కూడా చాలా ఇష్టంగా ఆడతాను.

    రెజీనా..

    రెజీనా..

    బాలయ్యతో పాటు రెజీనా కూడా ఈ కార్యక్రమంలో సందడి చేసారు.

    సాయి ధరమ్ తేజ్

    సాయి ధరమ్ తేజ్

    స్ట్రీట్ స్పోర్ట్స్ లో సాయి ధరమ్ తేజ్.

    English summary
    Hero and Hindupur MLA balakrishna has Inaugurated the event of Street sports at madhapur in hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X