‘లెజెండ్’ మూవీ హైదరాబాద్ థియేటర్స్ లిస్ట్
హైదరాబాద్: నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రం ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంస్థ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'సింహా' లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన నేపథ్యంలో 'లెజెండ్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. రాధిక ఆప్టేతో పాటు, సోనాల్ చౌహాన్ ఇందులో బాలయ్యకు జోడీగా నటించారు. ఈ చిత్రం ద్వారా జగపతి బాబు విలన్ అవతారం ఎత్తారు. ఇప్పటి వరకు వెండి తెరపై హీరోగా రాణించిన జగపతి....ఈ చిత్రంలో భయంకరమైన విలన్ పాత్రలో దర్శనమివ్వబోతున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న హైదరాబాద్ ఏరియాలో ఈ చిత్రాన్ని గ్లోబల్ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. తాజాగా థియేటర్లు కూడా ఖరారయ్యాయి. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

లెజెండ్ థియేటర్స్ లిస్ట్ 1
‘లెజెండ్' చిత్రం ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంస్థ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

లెజెండ్ థియేటర్స్ లిస్ట్ 2
ప్రస్తుతం లెజెండ్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. బుధవారం సాయంత్రానికల్లా సెన్సార్ సర్టిఫికెట్ జారీ అయ్యే అవకాశం ఉంది.

లెజెండ్ థియేటర్స్ లిస్ట్ 3
సింహా తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

లెజెండ్ థియేటర్స్ లిస్ట్ 4
రాధిక ఆప్టేతో పాటు, సోనాల్ చౌహాన్ ఇందులో బాలయ్యకు జోడీగా నటించారు.

లెజెండ్ థియేటర్స్ లిస్ట్ 5
ఈ చిత్రం ద్వారా జగపతి బాబు విలన్ అవతారం ఎత్తారు. ఇప్పటి వరకు వెండి తెరపై హీరోగా రాణించిన జగపతి....ఈ చిత్రంలో భయంకరమైన విలన్ పాత్రలో దర్శనమివ్వబోతున్నారు.


Click it and Unblock the Notifications











