‘సింహా’ వేడుకలో బాలకృష్ణ మిస్సింగ్...
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'సింహా" 175 డేస్ వేడుక జమ్మలమడుగు లో జరిగింది. నందమూరి బాలకృష్ణ అభిమానులు పలువురు పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేసారు. ముఖ్యంగా బోయపాటి శ్రీను ప్రసంగిస్తున్నప్పుడు అభిమానులు ఉత్సాహంతో కరతాళ ద్వనులు కురిపించారు. ఈ వేడుకలో బాలకృష్ణ పాల్గొనలేదు. 'పరమవీర చక్ర" షూటింగ్ లో ఉండటం వల్ల ఈ వేడుకను మిస్ అయ్యినట్టు తెలుస్తోంది.
బాలకృష్ణ సింహా బోయపాటి శ్రీను నయనతార పరమవీర చక్ర దాసరి నారాయణ రావు balakrishna boyapati srinu nayantara paramaveera chakra dasari narayana rao


Click it and Unblock the Notifications