మీసాలు తీసాడు
బాలకృష్ణ మీసాలు తీశాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందనున్న రంగా పాండురంగా సినిమా కోసం బాలకృష్ణ తన మీసాలను తీశాడు. తెలుగు సినిమాలలో బయట మీసాలు రోషానికి ప్రతీక కాగా హిందీ సినిమాలలో ఇంకా ఉత్తరాదిన మీసాలు అంటే జనాలు అస్సలు ఇష్టపడరు. బాలకృష్ణ మీసాలు తీసింది రంగా పాండురంగా సినిమా కోసమే. ఆ సినిమా దసరా రోజు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రంగా పాండురంగా సినిమాలో బాలకృష్ణ శ్రీకృష్ణుని పాత్రకోసం మీసాలు తీసాడు.


Click it and Unblock the Notifications











