దశరాకి బాలయ్య బహుమతి

అలాగే శ్రీదేవి ఆర్ట్స్ వారి చిత్రానికి రాజమౌళి శిష్యుడు మహదేవన్ దర్శకత్వం వహిస్తాడని విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ రెండు చిత్రాలు విజయదశమి రోజే ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. రెండు చిత్రాల్లోనూ ప్రియమణి ఉండబోతోందని సమాచారం. ఇక బాలయ్య రెండు సినిమాలూ ఒకే రోజు ప్రారంభం అవటం అనేది ఆయన అభిమానులుకు దశరా రోజు ఆయనిచ్చే బహుమతి అంటున్నారు. బెస్టాఫ్ లక్ బాలయ్య


Click it and Unblock the Notifications











