ఎన్టీఆర్ దర్శకుడుతో బాలకృష్ణ నెక్ట్స్ కన్ఫర్మ్
దాసరి, పూరి జగన్నాథ్ తర్వాత బాలకృష్ణ మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచన ఉందని అన్నారు. తను ఇప్పుడు ఎన్టీఆర్ తో 'శక్తి' చేస్తున్నాడు. అది పూర్తయ్యాక నాతో ఉంటుందని ఆయన తేల్చారు.ఇక మెహర్ రమేష్ ఇంతుకుముందు ఎన్టీఆర్ తో కంత్రి చిత్రాన్ని రూపొందించారు. అలాగే ప్రభాస్ తో భిళ్లా డైరక్ట్ చేసారు. ఇప్పుడు అశ్వనీదత్ బ్యానర్ లో శక్తి చేస్తున్నారు. అలాగే సింహా విజయంతో ఉన్న బాలకృష్ణ..దాసరి తో పరమవీర చక్ర, పూరీ జగన్నాధ్ తో ఓ చిత్రం కమిట్ అయ్యారు.
బాలకృష్ణ మెహర్ రమేష్ శక్తి పూరీ జగన్నాధ్ అశ్వ నీ దత్ balakrishana meher ramesh shakti kantri ashwini dutt


Click it and Unblock the Notifications