జై సింహా ఆడియో లైవ్.. సింహాన్ని చంపాలంటే.., నరసింహన్ని కొట్టాలంటే..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో రానున్న జై సింహ చిత్రం సంక్రాంతికి సిద్ధమవుతున్నది. ఈ ట్రైలర్‌ను శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ రిలీజ్ చేశారు. ట్ర

By Rajababu

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో రానున్న జై సింహ చిత్రం సంక్రాంతికి సిద్ధమవుతున్నది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లోని ప్రధాన అంశాలు ఇవే...

సింహాన్ని చంపాలంటే..

సింహాన్ని చంపాలంటే..

సింహాన్ని చంపాలనుకోవాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి అనే డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.

రెండు రాష్ట్రాలకు ప్రాణం

రెండు రాష్ట్రాలకు ప్రాణం

నీవంటే కుంభకోణానికి భయం. నేనంటే ఈ రెండు రాష్ట్రాలకు ప్రాణం. బొమ్మ తిరగేస్తా అంటూ బాలయ్య ఊగిపోయాడు.

సైలెంట్‌గా ఉంటే సన్యాసం

సైలెంట్‌గా ఉంటే సన్యాసం

సింహం మౌనంగా ఉంటే సన్యాసం తీసుకొన్నట్టు అనుకోవద్దు. సైలెంట్‌గా ఉందని దానిని కెలికితే తలను కొరికేస్తుంది అనే డైలాగ్స్ మాస్ ప్రేక్షకులకు తగినట్టుగా ఉన్నాయి.

నయనతార‌తో రొమాంటిక్‌గా

నయనతార‌తో రొమాంటిక్‌గా

అలాగే నయనతారతో రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ఉన్నాయి.

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు. తెలుగు సంస్కృతికి వారధి బాలకృష్ణ. టాలీవుడ్ చరిత్రలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తూందనే ఆశాభావాన్ని మండలి బుద్ద ప్రసాద్‌ వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X