బాలయ్య చిత్ర కథ కోసం బ్యాంకాక్ వెళ్లిన డైనమిక్ డైరక్టర్..!?
శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ 'సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించే చిత్రం జూలై 7వ తేదీన ప్రారంభమవుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, మాటలు వ్రాస్తున్నారట. ఈ చిత్రానికి కథ వ్రాసేందుకే పూరీ జగన్నాథ్, కోన వెంకట్ లు బ్యాంకాక్ వెళ్ళినట్లు తెలిసింది.
బాలకృష్ణ పూరి జగన్నాథ్ బెల్లంకొండ సురేష్ కోన వెంకట్ పరమవీర చక్ర దాసరి నారాయణ రావు balakrishna puri jagannath bellamkonda suresh parama veera chakra dasari narayana rao


Click it and Unblock the Notifications