Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
పరుచూరి మురళి దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా టైటిల్ ఏటంటే...!?
కుర్ర హీరోలందరూ సంవత్సరానికి ఒకటి, రెండు సినిమాలకు పరిమితమవుతుంటే ..సీనియర్ హీరో అయిన బాలకృష్ణ అందుకు భిన్నంగా ఒకేసారి ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో బాలయ్య 'పరమవీర చక్ర", పరుచూరి మురళి దర్శకత్వంలో యం ఎల్ కుమార్ చౌదరి నిర్మాణ సారద్యంలో ఒక సినిమా, బాపు దర్శకత్వంలో 'శ్రీ రామరాజ్యం", బి.గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఇవి కాకుండా జయంత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించినట్టు సమాచారం. ఇలా ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేస్తున్న బాలయ్యను నేటి కుర్ర హీరోలు రోల్ మోడల్ గా తీసుకోవాలని పరిశీలకు అంటున్నారు. అంతే కాకుండా పరుచూరి మురళి దర్శకత్వంలో యం ఎల్ కుమార్ చౌదరి నిర్మించనున్న చిత్రానికి 'రౌద్రం" అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ టైటిల్ పై బాలయ్య అభిమానుల అభిప్రాయం కొరకు ఒపినియన్ పోల్ నిర్వహించనున్నట్టు సమాచారం.