బాలయ్య విగ్ అదుర్స్!
'బాలయ్యకు విగ్ బాగోలేదు. కలిసిపోకుండా ఏదో అతికించినట్లు ఎబ్బెట్టుగా ఉంది". ఇలా చాలా సినిమాల్లో బాలయ్ విగ్ గురించి విమర్మిస్తుంటారు. కానీ ఈ ఫోటోలో బాలయ్య విగ్ చాలా బాగుంది. 'సింహా" చిత్రంలోని స్టిల్ ఇది. సినిమా ఓపెనింగ్ రోజు బాలయ్య విగ్ గురించి విమర్శలొచ్చాయి. మిర ఆ విగ్ కంటెన్యూ చేస్తున్నారో లేదో తెలీదుగానీ ఇక్కడ కనబడేది మాత్రం 'అదుర్స్". 'భద్ర", 'తులసి" చిత్రం దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి బాలయ్యను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయుటకు సిధ్ధం చేస్తున్నారు. నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అద్బుతమైన సంగీతాన్ని చక్రి అందిస్తున్నారు.
బాలకృష్ణ సింహా నయనతార నమిత స్నేహా ఉల్లాల్ బోయపాటి శ్రీను చక్రి balakrishna simha nayanatara namita sneha ullal boyapati sreenu chakri


Click it and Unblock the Notifications