ఫైటింగ్ సీన్లతో హీరో బాలకృష్ణ బిజీ
నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం మళ్లీ షూటింగ్‌లతో బిజీ అయ్యారు. పరుచూరి మురళి దర్శకత్వంలో రాబోతున్న తన తర్వాతి సినిమా చిత్రీకరణలో భాగంగా బాలయ్య ఫైటింగ్ సీన్లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీన్ల చిత్రీకరణ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పర్యవేక్షలో జరుగుతోంది. హైదరాబాద్ కొత్తపేటలోని మర్యాదర రామన్న హౌజ్ సెట్ వద్ద షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తూంది.
కీర్తి కంబైన్స్ బ్యానర్ పై ఎంఎల్‌కె చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో...బాలయ్య త్రిపుల్ రోల్ చేస్తున్నారు. బాలయ్య సరనన లక్ష్మిరాయ్, ఛార్మి, సలోని రోమాన్స్ చేస్తున్నారు. ముందుగా అనుకున్నట్లు సూటింగ్ పూర్తయితే వచ్చే సంక్రాంతికి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తేవడానికి రంగం సిద్దం చేస్తున్నారు.
balakrishna paruchuri murali laxmi rai charmi saloni బాలకృష్ణ పరుచూరి మురళి లక్ష్మిరాయ్ ఛార్మి సలోని


Click it and Unblock the Notifications