సింహాంలా దూసుకువస్తున్న బాలకృష్ణ

By Sindhu

న్యూ ఇయర్ వేడుకలు అనంతరం సంక్రాతికి విడుదలవుతున్న చిత్రాల సంఖ్య ఎక్కువగా ఉంది. వెంకటేష్ చిత్రం 'నమో వెంకటేశ", నాగార్జున 'మోసగాడు", జూ ఎన్టీఆర్ 'అదుర్స్" ఈ వరసలో అగ్రహీరో బాలకృష్ణ చిత్రం కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. 'సమరసింహారెడ్డి', 'నరసింహ నాయుడు', 'లక్ష్మీనరసింహా' లాంటి తరహాలో వస్తున్న చిత్రం 'సింహా". బాలకృష్ణ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 2009 లో సరైన చిత్రాలుకానీ, సరైన విజయంకానీ లేనీ బాలకృష్ణ ఈ చిత్రం పై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు.

ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణని వారి అభిమానులు ఏ తరహాలో చూడాలనుకుంటారో ఆ తరహాలోనే వుంటుంది. ఈ చిత్రం అని చెప్తుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. స్నేహా ఉల్లాల్, నయనతార, నమిత ముగ్గురు హీరోయిన్ లతో రొమాన్స్ చేస్తూ త్వరలోనే వుంటుంది. ఈ చిత్రం అని చెప్తుండటంతో ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ త్వరలోనే సింహాంలా దూసుకువస్తున్నాడు బాలకృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X