బొబ్బిలి కోటలో నందమూరి బాలకృష్ణ
బాలకృష్ణ పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ఇప్పటికే రెండు సక్సెస్ ఫుల్ చిత్రాలు లక్ష్మి తులసి చిత్రాలను తెరకెక్కించిన బోయపాటి శ్రీను హ్యాట్రిక్ ఫిల్మ్ గా 'సింహా" తెరకెక్కుతుంది. బాలయ్య సరసన నమిత, స్నేహఉల్లాల్ తో పాటు ఫ్లాష్ బ్యాక్ కథలో ఓ పవర్ ఫుల్ పాత్రలో నయనతార నటిస్తుంది. బొబ్బిలికోటను పోలిన భారీ సెట్ ను హైద్రాబాద్ లో కీలకమైన ఫైట్ సీన్ లను చిత్రీకరిస్తున్నారు. ఇందులో మళయాలం యాక్టర్ సాయి కుమార్ మరియు కె ఆర్ విజయా ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరుచూరి కిరిటీ మాట్లాడుతూ ఫిబ్రవరి 10వ తేది వరకు జరిగే తాజా షెడ్యూల్ తో మూవీ షూటింగ్ పూర్తవుతుందని మరో మూడు పాటల చిత్రీకరణ మాత్రమే మిగులుతుందని చిత్ర నిర్మాత పరుచూరి కిరిటీ తెలిపారు. ఈ చిత్రం బాలయ్య అభిమానుల అంచనాలకు మించి ఉంటుందని ఆయన అన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.
సింహా బాలకృష్ణ నమిత స్నేహ ఉల్లాల్ నయనతార బోయపాటి శ్రీను simha balakrishna namitha sneha ullal nayantara boyapati sreenu


Click it and Unblock the Notifications