వైయస్ జగన్ ఓదార్సు యాత్ర ముందు బాలయ్య ‘సింహా’ బలం ఎంతో !?

By Sindhu

ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొన్న బాలకృష్ణ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపద్యంలో ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ కుమారుడు మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 'ఓదార్సు యాత్ర" పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తుండం, రాజకీయ ప్రచారం కానప్పటికి వైయస్ తనయుడికి ప్రజలు అడుగడుగున నీరాజనం పడుతున్నారు. దీంతో తెదేపా పశ్చిమ గోదావరి జిల్లా తెదేపా నాయకులు చంద్రబాబుని కలిసి దీనికి ధీటుగా ఈ నెల 30న విడుదల కానున్న 'సింహా" సినిమా కొరకు రాష్ట్ర పర్యటన చేపట్టాలని వివరించారు. అటు ప్రజల్లో ఇటు ఆయన మాస్ అభిమానుల్లో బాలయ్యకి ఉన్న పాపుటారిటితో తెదేపా క్రింది శ్రేణి కార్యకర్తల్లో ఉత్సాహ నింపేదుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి బాలయ్య ఓకె చెప్పటమే తరువాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X