బాలయ్య, రాఘవేంద్రరావు, కీరవాణి మాళవిక వెడ్డింగ్(ఫోటోలు)
హైదరాబాద్ : తెలుగు ప్లేబ్యాక్ సింగర్ మాళవిక వివాహం ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి నందమూరి నటసింహం బాలకృష్ణతో పాటు, దర్శకుడు రాఘవేంద్రరావు, సినీ సంగీత ప్రముఖులు కీరవాణి, మణిశర్మ, కోటి, ఆర్పీ పట్నాయక్, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ కొండేటి, నటుడు శివారెడ్డి, గాయని సునీత, ఎస్ జానకి, కారుణ్య, మధుశాలిని తదితరులు హాజరయ్యారు.
పెళ్లికి కొన్ని గంటల ముందే శుక్రవారం సాయంత్రం రిసెప్షన్ నిర్వహించారు. సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం తెల్లవారు ఝామున వివాహం జరిగింది. వరుడి పేరు కృష్ణ చైతన్య. బ్రిటన్ లోని బ్రిటిష్ గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నాడు.
గంగోత్రి సినిమాలో 'నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం' పాటతో కెరీర్ ప్రారంభించిన మాళవిక అనతి కాలంలోనే మంచి సింగర్ గా పేరు తెచ్చుకుంది. అనేక తెలుగు సినిమాలతో పాటు మళయాలం, కన్నడ సినిమాల్లో కూడా ఆమె తన స్వయం వినిపించింది. అంతేకాకుండా గాయనిగా రెండు నంది అవార్డులు అందుకుంది.

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన టాలీవుడ్ నటుడు బాలకృష్ణ

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన టాలీవుడ్ నటుడు బాలకృష్ణ

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ కొండటి

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన రాఘవేంద్రరావు

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన కోటి

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన ఆర్పీ పట్నాయక్

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన సునీత

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన ఎస్. జానకి

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన మణిశర్మ

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన శివారెడ్డి దంపతులు

సింగర్ మాళవిక పెళ్లిలో పాట పాడుతున్న ఎస్. జానకి

మాళవిక-కృష్ణ చైతన్య

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన కారుణ్య

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన మధుశాలిని

మాళవిక-కృష్ణ చైతన్య

సింగర్ మాళవిక పెళ్లికి హాజరైన కీరవాణి

సింగర్ మాళవిక పెళ్లిలో గీతా మాధురి తదితరులు సందడి

సింగర్ మాళవిక పెళ్లిలో గీతా మాధురి తదితరులు సందడి


Click it and Unblock the Notifications











