చేయి చేసుకున్న బాలయ్య

అప్పటికే ఆగ్రహంతో ఉన్న బాలయ్య సెక్యూరిటి అధికారి మీద చెయ్య చేసుకున్నారు. అదే ఆగ్రహంతో వాహనం దిగిన బాలకృష్ణ పలువురు కార్యకర్తల చెంప చెళ్ళు మనిపించారు. మీరు కొట్టినా, తిట్టినా పడతాం..మీరు మాత్రం మా ఊళ్ళో రోడ్ షో చేయాల్సిందే..అంటూ అభిమానులు మొండికేయటంతో చివరికి ఆయన ఆ గ్రామంలోకి వెళ్ళారు. అనంతరం ప్లేస్ నువ్వు చెప్పినా సరే..నన్ను చెప్పమన్నా సరే..టైం నువ్వు చెప్పినా సర్..నన్ను చెప్పమన్నా సరే..ఎప్పుడైనా సరే..ఎక్కడైనా సరే..కత్తులతో కాదు..ఓట్లతో సత్తా చూపాలంటూ ఆయన ప్రసంగించారు.
balakrishna guntur dist chilakaluripeta road show timmapuram security గుంటూరు జిల్లా బాలకృష్ణ రోడ్ షో


Click it and Unblock the Notifications