తెలంగాణ పై నందమూరి బాలకృష్ణ ఆవేదన!
గత కొద్దిరోజుల నుండి రాష్ట్రంలో జరుగుతున్న దురదృష్టకరమైన సంఘటనల వల్ల ప్రజల్లో అశాంతితో పాటు ఒకరంటే మరొకరికి అపనమ్మకం ఏర్పడిపోయింది. కళాకారుల్లో కూడా వేరు కుంపట్లు రాజుకున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇటీవల 'మా తెలంగాణ" అంటూ సివియల్ నరసింహం తెలంగాణ కళాకారుల్ని విడగొడుతూ చేసిన ప్రకటన చూసే బాలకృష్ణ పై విధంగా వ్యాఖ్యానించి ఉండవచ్చు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆర్టిస్ట్స్ అనే దానికి షార్ట్ కట్ 'మా తెలంగాణ" ఇలా ప్రాంతీయతత్వం ఆర్టిస్ట్ ల్లో కూడా రావడం పట్ల ఇప్పటికే కుదేలయిపోయిన సినీ పరిశ్రమను ఏదిశగా తీసుకుపోతున్నారో సినీ జనం అని ప్రేక్షకులు దిగులు పడుతున్నారు.
బాలకృష్ణ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలంగాణ సింహ నయనతార నమిత balakrishna chandrababu naidu telugudesam telangana simha nayanatara namitha


Click it and Unblock the Notifications