జూ ఎన్టీఆర్ కృష్ణుడైతే బాలయ్య రాముడు అయ్యే తరుణం...

By Sindhu

అయోద్య కేసు పుణ్యమా అని బాలయ్య-బాపుల'శ్రీరామరాజ్యం" వెనక్కి వెళ్ళిపోయింది. యావత్ ప్రపంచాన్ని ఉత్సూకతకు గురిచేసిన ఈ కేసు కాస్తా..తీర్సుతో చప్పగా తయారవడంతో, బాలయ్య తన ఈ చిత్రాన్నిమళ్లీ ఎప్పుడు మొదలెడతాడా అని అభిమానులు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఈ తరం సినీ అభిమానులకు పౌరాణికాలు దూరమవుతున్న సమయంలో నటసింహం నందమూరి బాలయ్య మళ్లీ అలనాటి చిత్ర రాజాలకు పునర్వైభవం తేవాలనుకోవడం గొప్ప విషయమే. మరి బాపులాంటి శిల్సి చేతిలో ఈ చిత్రం రూపుదిద్దుకోవడం గొప్ప విషయమే. మరి బాపులాంటి శిల్సి చేతిలో ఈ చిత్రం రూపుదిద్దుకోవడంతో బాలయ్య అభిమానుల ఆరాటం ఎక్కువైంది. 'బృందావనం"లో కృష్ణునిగా జూ ఎన్టీఆర్ ని చూసిన నందమూరి అభిమానులు..తదుపరి 'శ్రీరామరాజ్యం"లో బాలకష్ణుని ఆగమనం కోసం వేచి చూస్తున్నారు. మరి ఇంతవరకు ఈ చిత్రం కు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడవ్వలేదు.. అధికారికంగా పూర్తి వివరాలు వెలుగులోనికి వచ్చే వరకు నందమూరి అభిమానులు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X