బాలకృష్ణతో శ్రీను వైట్ల

By Staff
విజయవంతమైన ఢీ, దుబాయ్ శ్రీను సినిమాలను రూపొందించిన శ్రీను వైట్ల, బాలకృష్ణ హీరోగా సినిమా తీయడానికి ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్క మగాడు సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ ఒప్పందంపై సంతకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారాంతంలో వైవియస్ చౌదరి ఒక్క మగాడు సినిమా షూటింగ్ పూర్తి కానున్నది. ఇదిలా ఉండగా వంశానికొక్కడు, ఆదిత్య 369 సినిమాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ కోసం బాలకృష్ణ మరో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ముందు ఏ సినిమా ప్రారంభం అవుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X