జూ ఎన్టీఆర్ ‘శక్తి’ తర్వాత మొహర్ రమేష్ దర్శకత్వంలో బాలకృష్ణ..!?
జూ ఎన్టీఆర్ తో 'కంత్రీ" సినిమా చేసిన తర్వాత ప్రస్తుతం 'శక్తి" చిత్రం చేస్తున్నాడు మొహర్ రహేష్. ఇదిలా ఉంటే జూ ఎన్టీఆర్ 'శక్తి" తర్వాత బాలయ్య హీరోగా మొహర్ రమేష్ ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. బాలయ్య 'శ్రీరామరాజ్యం", హర హర మహాదేవ పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతోన్నసినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత మొహర్ రమేష్ దర్శకత్వంలో లో సినిమా చేసే అవకాశముందని సమాచారం.
బాలకృష్ణ మొహర్ రమేష్ జూ ఎన్టీఆర్ శక్తి అశ్వినీ దత్ శ్రీరామరాజ్యం balakrishna meher ramesh jr ntr shakti ashwini dutt sri rama rajyam


Click it and Unblock the Notifications