జూ ఎన్టీఆర్‌తో కలిసి నటించేందుకు...బాలకృష్ణ
జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించేందుకు మంచి కథ కోసం చూస్తున్నాను అని బాలకృష్ణ తెలిపారు. సింహా సినిమా విజయవంతం కావటంతో పరిశ్రమలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని బాలకృష్ణ చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ...ఇలాంటి సినిమాల ద్వారా పార్టీ క్యాడర్‌లో ఉత్తేజాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తాను. దర్శకుడు బోయపాటి శ్రీను కథ చెప్పగానే ఓకే చెప్పేశాను. పూరీ దాసరి దర్శకత్వంలో రెండు సినిమాలలో నటిస్తున్నాను అన్నారు.
జూ ఎన్టీఆర్ బాలకృష్ణ సింహా బోయపాటి శ్రీను పూరీ జగన్నాధ్ నమిత నయనతార jr ntr adurs simha boyapati srinu puri jagannath nayantara


Click it and Unblock the Notifications