»   » చిరును ఎదర్కోనే సత్తా బాలయ్యకు ఉంది

చిరును ఎదర్కోనే సత్తా బాలయ్యకు ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలయ్య బాబు పుట్టిన రోజు గురువారం (జూన్ 10) భాగ్యనగరంలో ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈపుట్టిన రోజు వేడుకలతో ఆయన అభిమానులు తమ కోత్త కోరికకు సమాదానం దోరకనుందని ఏదురు చూస్తున్నారు. అదే విధంగా దర్శక రత్న దాసరినారాయణరావు దర్శకత్వంలో 'పరమవీర చక్ర" సినిమా షూటింగ్ ప్రారంబం కానుంది. మఖ్యంగా బాలయ్య అభిమానులు ఏదరు చూస్తున్న విషం ఆయన ప్రత్యక్ష రాజకీయరంగ ప్రవేశం గురించి ఒక్క మాటలో వినాలని ఏదురు చూస్తున్నారు. బాలయ్య బాబు భవిష్యత్తు రాజకీయాల గురించి తెలుసుకుని తాము రాజకీయాలలో రాణించాలని అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇప్పటికే భాగ్యనగరం చేరుకున్న కోందరు అభిమాన నాయకులు బాలయ్య దృష్టిలో పడాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే తెలుగుదేశంలోని చంద్రబాబు నాయుడు వర్గీయులు, చినబాబు జూ ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య రంగంలోకి వస్తే తమపరిస్దితి ఏమిటి అని హైరానా పడుడుతున్నారని సమాచారం. రాజకీయంగా చిరును ఏదుర్కోవాలంటే బాలయ్య కరెక్ట్ అని ఆయన అభిమానులు అంటున్నారు. గురువారం సెట్స్ మీదకు రానున్న 'పరమ వీరచక్ర" సినిమా అదే విదంగా తెరకెక్క నుందని సమాచారం. దాసరి కసిగా ఈ సినిమాను తీయాలని చూస్తున్నారని సమాచారం.అందుకే అభిమానులు కోత్త పుట్టిన రోజు మాబాలయ్య మాటలు వినాలి అని ఏదురుచూస్తున్నారు. 'సింహ" హిట్ అయిన తరువాత ఆ ఆనందంలో వున్న అభిమానులు బాలయ్య తియ్యని మాట చెప్పయ్య అంటు ఏదరు చూస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu