సరికొత్త గ్లామర్ తో బాలకృష్ణ
నందమూరి అందగాడు అలనాటి మహా నటుడు ఎన్టీఆర్ తర్వాత అంత అందంగా వున్న నందమూరి హీరో ఎవరంటే బాలకృష్ణ అని ఇట్టే చెప్పచ్చు. కానీ ఈ మధ్య వచ్చిన సినిమాల్లో వెరైటీ హెయిల్ స్టయిల్స్ తో ఉన్న గ్లామర్ ను పోగొట్టుకున్న ఈ యువరత్న తన తాజా సినిమా 'సింహా'లో సరికొత్త గ్లామర్ తో కనువిందు చెయ్యనున్నాడు. ఈ మధ్యనే విడుదలయిన ఈ సినిమా పిక్చర్స్ ను చూసిని వారంతా బాలయ్య గ్లామర్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిక్చర్ 'సింహా'లోనిదే.
భద్ర, తులసి వంటి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టయిన్ మెంట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నమిత, స్నేహ ఉల్లాల్ కథానాయికలు.
బాలకృష్ణ సింహా నమిత స్నేహ ఉల్లాల్ బోయపాటి శ్రీను గ్లామర్ balakrishna simha namitha sneha ullal boyapati sreenu


Click it and Unblock the Notifications