బాలయ్య, మనోజ్... తాత మనువడు!

By Bojja Kumar

నందమూరి నటసింహం బాలకృష్ణ, మంచు మనోజ్ తాతా మనవళ్లుగా కనిపించబోతున్నారా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది 'ఊకొడతారా ఉలిక్కిపడాతారా' సినీ వర్గాల నుంచి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్య ముసలాయన గెటప్ లో దర్శనం ఇవ్వబోతున్నారని, మనోజ్ తాత క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన దీక్షాసేథ్‌ నటిస్తోంది. శేఖర్‌రాజా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం రాజమండ్రి సమీపంలోని అంతర్వేది దేవాలయంలో బాలకృష్ణ పాల్గొన్న దృశ్యాలను చిత్రీకరించారు. మరికొన్ని సన్నివేశాలు ఈ రోజు నుంచి బాలయ్యపై చిత్రీకరించబోతున్నారు. మిగతా పాత్రల్లో ఈ ససాయికుమార్, బ్రహ్మనందం, సోనూసూద్‌, ప్రభు, రిషి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X