అక్టోబర్ నుంచి కార్గిల్ లో బాలయ్య 'పరమవీర చక్ర'

By Sindhu

నందమూరి బాలకృష్ణ 'సింహా" చిత్రం తర్వాత నటిస్తున్న తాజా చిత్రం శింగనమల రమేష్ సమర్పనలో తేజ సినిమా బ్యానర్ లో 'పరమవీరచక్ర". దర్శకరత్న, దాసరి నారావుణరావుగారి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జూన్‌ 12వ తేదీ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ రాజకీయ నాయకుల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ చిత్రాన్ని పాకిస్తాన్‌కూ మనకూ జరిగిన కార్గిల్‌ వార్‌ వంటి ప్రదేశాల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు దాసరి మరియు సి కళ్యాణ్.

ఇందులో భాగంగా దాసరి నారాయణరావుగారు కార్గిల్‌ పరిసరప్రాంతాలకు పయనమై, అక్కడ ఈ చిత్రం షూటింగ్‌ కోసమని లొకేషన్లను ఎన్నిక చేస్తున్నారు. ఈ లోకేషన్స్ సెలెక్షన్స్ లో చిత్ర సినిమాటోగ్రాఫర్ శేఖర్.వి.జోసెఫ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలిసారిగా బాలయ్య, దాసరిగార్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X