బాలయ్య 'సింహా' సంక్రాతి స్పెషల్!!
భద్ర, తులసి వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్నంలో యువరత్న బాలకృష్ణ కథానాయకుడుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న భారీ చిత్రం 'సింహా'. స్నేహ ఉల్లాల్, నమిత హీరోయిన్లు. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
సింహా బాలకృష్ణ స్నేహాఉల్లాల్ నమిత బోయపాటి శీను బ్రహ్మానందం వేణుమాధవ్ అలీ simha balakrishna sneha ullal namitha


Click it and Unblock the Notifications