నెక్ట్ ఇయిర్ నంది బాలకృష్ణకే...దాసరి ధీమా
వచ్చే సంవత్సరం నంది అవార్డుకి బాలకృష్ణ ఎంపిక అవుతారని, పరమవీర చక్ర చిత్రంలో బెట్స్ ఎక్సలెంట్ ఫెరఫార్మెన్స్ కు అది వస్తుందని దాసరి ధీమా వ్యక్తం చేసారు. తాజాగా ఆయన 2009 సంవత్సరం మేస్త్రి చిత్రానికి బెస్ట్ యాక్టర్ అవార్డుకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ని మీడియా కలవగా ఇలా స్పందించారు. ఇక సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సినీ హీరోగానూ, ఆర్మీ మేజర్ గానూ దేశభక్తి పూరిత పాత్రలో కనిపించనున్నారు. ఇక బాలకృష్ణ సరసన అమీషా పటేల్, షీలా, నేహా ధూఫియాల ముగ్గరూ చేస్తున్నారు. మరో ప్రక్క పరుచూరి మురళి దర్శకత్వంలో నిర్మాత ఎం ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రంలోనూ బాలకృష్ణ చేస్తున్నారు. అలాగే బాపూ దర్శకత్వంలో రామరాజ్యం అనే టైటిల్ తో ఓ చిత్రం ఆయన కమిటయ్యారు.
బాలకృష్ణ పరమవీర చక్ర షీలా అమీషా పటేల్ నేహా ధూపియా దాసరి నారాయణరావు balakrishna paramaveera chakra sheela amisha patel neha dhupia dasari narayana rao


Click it and Unblock the Notifications