బాణం డైరక్టర్ నెక్ట్స్?

By Staff

బాణం చిత్రంతో పరిచయమైన దంతలూరి చైతన్య తన తదుపరి చిత్రానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సారి కూడా మరో యంగ్ హీరోని సినీ పరిశ్రమకు పరిచయం చేయనున్నారని సమాచారం. ఆ కుర్రాడు మరెవరో కాదు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్ అని తెలుస్తోంది. మణిశర్మకి ,చైతన్యకీ కెరీర్ మొదటనుంచి మంచి స్నేహం ఉంది. నిజానికి ఈ కథ ఎక్కడా వర్కవుట్ కాకపోతే తానే చేస్తానని మణిశర్మ మాటిచ్చారని, ఆధైర్యం తోనే తిరిగానని చైతన్య రీసెంట్ గా ఓ ఇంటర్వూలో సైతం చెప్పుకొచ్చారు. ఇక బాణం చిత్రం కలెక్షన్స్ పరంగా పెద్దగా వర్కువట్ కాకపోయినా దర్శకుడుది మంచి ప్రయత్నంమంటూ అంతటా వినపడింది. అందులోనూ కొత్త కుర్రాడ్ని (నారా రోహిత్)ని ఏ మాత్రం తడబాటు లేకుండా ఎలివేట్ చేసాడనేది కూడా బాగా పరిశ్రమ చెప్తోంది. ఇవన్నీ గమనించేనేమో మణిశర్మ ఈ హాట్ ఆఫర్ ని ఇస్తున్నారు. ఇంతకీ మణిశర్మ కుమారుడు చిత్రానికి ఆయనే నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X