»   » పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పనికి రాడు.. బండ్ల గణేష్

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పనికి రాడు.. బండ్ల గణేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పనికిరాడు అని కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేశ్ తీవ్రంగా స్పందించారు. అందరు రాజకీయనేతల మాదిరిగా కుంభకోణాలు చేయడం పవన్ కల్యాణ్ కు రాదు. ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకోవడం తెలీదు. స్కీములు రచించడం రాదు. కానీ ప్రజ సేవ చేయాలన్న బలమైన సంకల్సం ఉంది' అని బండ్ల గణేశ్ అన్నారు.

Bandla Ganesh expresses his gratutude over Pawan Kalyan

ప్రజా సేవ చేయాలని తపన ఉన్న వ్యక్తి, ఆవేశంతో మంచి నిర్ణయాలు తీసుకొనే నేత రాజకీయాల్లోకి పనికిరాడా అని ఎదురు ప్రశ్నించారు. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ idreampost.com కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ఏదో ఒకరోజు పవన్ కల్యాణ్ సీఎం కావడం తథ్యం అని జోస్యం చెప్పారు. నిజాయితీ ఉన్న ఆయనకు దేవుడు ఇచ్చే బహుమతి అదేనని చెప్పారు.

ఐడ్రీమ్ మీడియా వారి సౌజన్యంతో...

English summary
Bandla Ganesh says that pawan kalyan will be chief minister in future. Pawan will become fair person in politics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu