twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పనికి రాడు.. బండ్ల గణేష్

    పవన్ కల్యాణ్ గురించి నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికరమైన విషయాలను ఓ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పవన్ కల్యాణ్ అత్యంత నిజాయితీ కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు.

    By Rajababu
    |

    'జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పనికిరాడు అని కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేశ్ తీవ్రంగా స్పందించారు. అందరు రాజకీయనేతల మాదిరిగా కుంభకోణాలు చేయడం పవన్ కల్యాణ్ కు రాదు. ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకోవడం తెలీదు. స్కీములు రచించడం రాదు. కానీ ప్రజ సేవ చేయాలన్న బలమైన సంకల్సం ఉంది' అని బండ్ల గణేశ్ అన్నారు.

    Bandla Ganesh expresses his gratutude over Pawan Kalyan

    ప్రజా సేవ చేయాలని తపన ఉన్న వ్యక్తి, ఆవేశంతో మంచి నిర్ణయాలు తీసుకొనే నేత రాజకీయాల్లోకి పనికిరాడా అని ఎదురు ప్రశ్నించారు. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ idreampost.com కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ఏదో ఒకరోజు పవన్ కల్యాణ్ సీఎం కావడం తథ్యం అని జోస్యం చెప్పారు. నిజాయితీ ఉన్న ఆయనకు దేవుడు ఇచ్చే బహుమతి అదేనని చెప్పారు.

    ఐడ్రీమ్ మీడియా వారి సౌజన్యంతో...

    English summary
    Bandla Ganesh says that pawan kalyan will be chief minister in future. Pawan will become fair person in politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X