»   » 500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు’ మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!

500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు’ మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్లాక్ మనీ, అవినీతి సొమ్ము, దొంగనోట్ల చెలామణిని అరికట్టేందుకు దేశ ప్రధాన నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు చెలామణిలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎవరిదగ్గరైనా అలాంటి నోట్లు ఉంటే వెంటనే బ్యాంకులకు వెళ్లి మార్పిడి చేసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నోట్ల రద్దు అంశం హాట్ టాపిక్. ప్రపంచం మొత్తం అమెరికా ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే హడావుడిలో ఉంటే... భారతీయులు మాత్రం నోట్ల రద్దు అంశం గురించిన చర్చలో, నోట్లను మార్చుకోవడంలో మునిగిపోయారు.

అయితే సినిమాలు బాగా చూసే వారు మాత్రం ఇటీవల చిన్న సినిమాగా విడుదలైన బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన 'బిచ్చగాడు' సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. ఆ డైలాగుపై మీరూ ఓ లుక్కేయండి మరి...

రూ. 500, 1000 నోట్లు రద్దయ్యాయి

రూ. 500, 1000 నోట్లు రద్దయ్యాయి

రూ.500, రూ.1000 నోట్లు మొత్తాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. మంగళవారం అర్థరాత్రి నుంచి ఇవి చెల్లని కాగితాలేనని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.

మార్చుకోవచ్చు

మార్చుకోవచ్చు

ప్రస్తుతం ఉన్న 500, 1000 నోట్లను బ్యాంకులు, తపాలా ఖాతాల్లో ఈ నెల 10 నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు జమ చేసుకోవచ్చు. అందుకు ఎలాంటి పరిమితి ఉండదు. నగదు ఉపసంహరణపై రోజుకు రూ.10వేలు, వారానికి రూ.20వేలు పరిమితి ఉంటుంది. కొద్దిరోజుల తర్వాత ఈ పరిమితిని పెంచుతారు.

కొత్త నోట్లు

కొత్త నోట్లు

బ్యాంకుల్లో మీ దగ్గర ఉన్న పాత రూ. 500, రూ. 1000 నోట్లు....జమ చేస్తే వాటి స్థానంలో కొత్త రూ. 500, రూ. 2000 నోట్లు ఇస్తారు.

ఈ రెండ్రోజులు ఇబ్బందే

ఈ రెండ్రోజులు ఇబ్బందే

అయితే దేశ ప్రజలు బుధ, గురవారాలు నగదు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. బుధవారం బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు నిలిపివేసారు. బుధ, గురు వారాలు ఎటీఎంలు కూడా పని చేయవు.

నోట్ల రద్దుపై బన్ని, రజనీ, కమల్, ఇంకా మిగతా హీరోలు, హీరోయిన్స్ ఇలా...

నోట్ల రద్దుపై బన్ని, రజనీ, కమల్, ఇంకా మిగతా హీరోలు, హీరోయిన్స్ ఇలా...

నోట్ల రద్దుపై బన్ని, రజనీ, కమల్, ఇంకా మిగతా హీరోలు, హీరోయిన్స్ ఇలా స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!

కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!

కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రోమ్‌లో అఖిల్ మ్యారేజ్, అప్పుడు మెచ్యూరిటీ లేకనే అలా : నాగ చైతన్య

రోమ్‌లో అఖిల్ మ్యారేజ్, అప్పుడు మెచ్యూరిటీ లేకనే అలా : నాగ చైతన్య

రోమ్‌లో అఖిల్ మ్యారేజ్, అప్పుడు మెచ్యూరిటీ లేకనే అలా : నాగ చైతన్య పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి.

ఆ నటులు ఊరికే చావలేదు... అసలు వాస్తవాలు ఇవీ... ఇంత దారుణమా..!?

ఆ నటులు ఊరికే చావలేదు... అసలు వాస్తవాలు ఇవీ... ఇంత దారుణమా..!?

ఆ నటులు ఊరికే చావలేదు... అసలు వాస్తవాలు ఇవీ... ఇంత దారుణమా..!? ప్రమాదం వెనక వాస్తవాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రామ్ చరణ్ ‘ధృవ’ పాటలు రిలీజ్...

రామ్ చరణ్ ‘ధృవ’ పాటలు రిలీజ్...

రామ్ చరణ్ ‘ధృవ' పాటులు రిలీజ్... (వినడానికి క్లిక్ చేయండి)

అల్లు అర్జున్ ‘డిజె’ హీరోయిన్ బికినీలో ఎప్పుడూలేనంత సెక్సీగా.

అల్లు అర్జున్ ‘డిజె’ హీరోయిన్ బికినీలో ఎప్పుడూలేనంత సెక్సీగా.

అల్లు అర్జున్ ‘డిజె' హీరోయిన్ బికినీలో ఎప్పుడూలేనంత సెక్సీగా.... (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

English summary
Indian Prime Minister Narendra Modi’s surgical strike on black money by banning Rs.500 and Rs. 1000 currency notes from yesterday midnight is shaking the whole globe. While political leaders and businessmen equipped with loads of black money went chaotic with the historical decision to create a White India, film circles have begun reminding ‘Bichagadu’ movie episode where a beggar throws the same idea of Modi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu