రహ్మాన్ జయహో కాపీ..బప్పీలహరి

అప్పట్లో ఈ రంభహో సాంగ్ ని ఆర్మాన్ అనే చిత్రం కోసం చేసానని గుర్తు చేసుకున్నారు. అలాగే త్వరలో ఆయన మై లవ్ అనే పాప్ ఆల్బమ్ ని రూపొందించనున్నానని చెప్పారు. దానిని ర్యాప్ స్టార్ జెద్దాతో కలిసి రూపొందిస్తున్నానని అన్నారు. అలాగే ఈసారి తాను గ్రామీ అవార్డు ను పొందటం ఖాయమన్నారు. అందుకే త్వరలో తాను స్లమ్ స్టార్స్ ఆల్బమ్ ను విడుదల చేయబోతున్నానీ, కొందరు అందించినట్లు స్లమ్‌డాగ్ లకు కాదనీ పరోక్ష విమర్శలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలను నమోదు చేసే ప్రాజెక్టులను తాను సంగీతం అందిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక బప్పీలహరి వ్యాఖ్యలు చాలా మంది ఏఆర్ రెహ్మాన్ అభిమానులును బాధపెడ్తున్నాయి.
bappi lahiri ar rahman oscar award jai ho slumdog millionaire my love సూపర్ హిట్ సాంగ్స్ బప్పీలహరి ఆస్కార్ అవార్డు ఏఆర్ రెహ్మాన్ ఆర్మాన్


Click it and Unblock the Notifications