పి.వాసు ఇంటి వద్ద ధర్నా,అరెస్టు

అందుకే తామంతా ఈ నిర్ణయానికి వచ్చి ఇలా ఇంటి ముట్టడికి దిగాల్సి వచ్చిందన్నారు. ఇదిలా ఉండగా పోలీసులు అక్కడికి వచ్చి వారిని అరెస్టు చేసారు. వారినందరిని లైలార్డ్స్ రోడ్డులోని ఓ సోషల్ వెలఫేర్ హాల్ లో ఉంచారు. ఇది జరిగిన తర్వాత...క్షరుకుల సంఘం ప్రెసెడెంట్ నటేషన్ మీడియా తో మాట్లాడుతూ...తమని భాధ పెట్టే సన్నివేశాలు తొలిగించేవరకూ వదలమని...కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటామని అన్నారు.


Click it and Unblock the Notifications











