మే 18 న 'బొమ్మన బ్రదర్శ్, చందన సిస్టర్స్'

ఆద్యంతం హాస్యంగా సాగే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే హైలైట్ గా ఉంటుంది. టైటిల్ కూడా క్యాచీ ఉంది. నరేష్, కృష్ణ భగవాన్, ఫర్జానా, రిధిమ ప్రధాన పాత్రలు పోషించారు. దీనిని సిరి సినిమా బ్యానర్ కింద ఇవివి సత్యనారాయణ సమర్పించనున్నారు.


Click it and Unblock the Notifications











