»   » పవన్ ఎనర్జీతో స్కిన్ షోకి రెడీ అంటోంది త్రిష..

పవన్ ఎనర్జీతో స్కిన్ షోకి రెడీ అంటోంది త్రిష..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'తీన్ మార్" చిత్రం ఇటీవలే విడుదలై మంచి స్పందనను దక్కించుకుంటుంది. ఈ చిత్రంలో పవన్ సరసన త్రిష, కృతి ఖర్బందాలు జతకట్టారు ఇందులో పవన్ తో కలిసి త్రిష తెగ రొమాన్స్ చేసేసింది. పవన్ తో నటించాలనే ఎప్పటి నుంచో ఉందని ఈ చిత్రంతో ఆ కోరిక తీరిందని త్రిష చెబుతోంది..అవకాశాలు తరుగుతున్న కొద్దీ అందాల ఖజానా త్రిషకు 'తీన్ మార్" తిరుగులేని సక్సెస్ ని ఇచ్చింది. ఏకంగా పవన్ కళ్యాణ్ తోనే లిప్ లాక్ చేసిన త్రిష రానున్న రోజుల్లో మరింత స్పైసీగా తయారవబోతోంది. మహా అయితే మరో మూడేళ్లు గట్టిగా నిలదొక్కుకొనే ప్రయత్నంలో వున్న త్రిష తను కట్టుకున్న మడిని తానే విప్పుతానంటోంది. అందుకే గ్లామర్ మోతాదును పెంచి, ఒంటి మీద డ్రెస్ మోతాదు తగ్గించడంతో పాటుగా మరిన్ని లిప్ కిస్సులకు కూడా సై అంటోంది. తమిళంలో శింబు, తెలుగులో పవన్ కళ్యాణ్ లతో లిప్ కిస్ చేసి త్రిష తర్వాతి అదృష్టవంతుడెవరో?

English summary
Trisha skin show in Teen Maar, Trisha ready for skin show,Trisha hot in Teen Maar, Trisha lip kiss with Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu